RRB (అర్ అర్ బీ) నోటిఫికేషన్లు - 60397 ఖాళీలు


రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు యొక్క నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక గొప్ప శుభవార్త. దేశంలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 60397 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.

మీకు ఉపయోగకరమయ్యే విధంగా మీరు లాభదాయకమైయేటట్టు ఇలాంటి విలువైన సమాచారాన్ని అందించడంలో http://www.amaraawathi.com మీరు  ఎప్పుడూ ముందుంటుంది.
రైల్వే మెయిల్ సర్వీస్


మొత్తం ఖాళీలు: 374 (367 - పోస్ట్ మెన్, 07 - మెయిల్ గార్డ్)
విద్యా అర్హత: SSC
జీతం: రూ. 5200/- - రూ. 20200/- + జీ.పీ. రూ. 2000/-
వయసు పరిమితి: 18 - 27 (05/05/2016 నాటికి)
అప్లికేషను ఫీజు: జనరల్/OBC అభ్యర్థులకు - రూ. 400/-  (ST , SC , PH , ఆడవారు) వీరికి ఫీజు లేదు.
అప్లై చేయడం: http://www.dopmp.in/ ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
అప్లికేషను చేర్చాల్సిన ఆఖరి తేది: 09/05/16
నోటిఫికేషన్ PDF / పూర్తి వివరాల కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి: http://www.dopmp.in/PDF/Notification-1.pdf
ఆన్ లైన్ ద్వారా అప్లై చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి: http://www.dopmp.in/Apply.aspx
ఇండియన్ రైల్వేస్ -  2016 అక్టోబర్ లో నోటిఫికేషన్ ల వెల్లడి
మొత్తం ఖాళీలు: 60,000 (వేర్వేరు విభాగాలు)
విద్యా అర్హత: నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత, వారు అప్లై చేసే పోస్టును బట్టి విద్యా అర్హతలు ఉంటాయి. మెట్రిక్, డిప్లొమా, గ్రాడ్యుయేట్, బీఈ, బీటెక్ లాంటి విద్యా అర్హతలు కావలసి ఉంటుంది.
జీతం: నోటిఫికేషన్ లో వెల్లడిస్తారు.
ఖాళీల వివరాలు: ఇండియన్ రైల్వేస్ వారు 2016 అక్టోబర్ లో 60,000 ఖాళీలను భర్తీ చేయడానికి అవకాశం కలిపించబోతున్నారు.
ఇందులో 2000 ఖాళీలు ఇంజనీర్ లకు, మిగతావి ఇతర గ్రాడ్యుయేట్ లకు కలిపించనున్నారు.
అభ్యర్థులు కంప్యూటర్ రిటెన్ టెస్ట్ ను వారి రాష్ట్రంలో కేటాయించిన రైల్వే సెంటర్స్ లో రాయవచ్చు.
అప్లికేషను ఫీజు: ఆఫ్ లైన్ అప్లై చేసే అభ్యర్థులు రిక్రూట్మెంట్ బోర్డు పేరు పై రూ. 100/- DD తీసుకోవాలి.
అభ్యర్థుల ఎంపిక: ఆన్ లైన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయబడతారు.
అక్టోబర్ 2016 లో విడుదలయ్యే ఈ నోటిఫికేషన్ లకు అప్లై చేయాల్సిన ఆఖరి తేది 31/12/2016 ఉండవచ్చని అంచనా.
నార్త్ ఈస్టర్న్ రైల్వే
మొత్తం ఖాళీలు: 23 (స్పెషలిస్ట్ డాక్టర్లు - 16, జనరల్ డ్యూటీ డాక్టర్లు - 07)
విద్యా అర్హత: MBBS
జీతం: రూ. 65,000/- (స్పెషలిస్ట్ డాక్టర్), రూ. 55,000/- (జనరల్ డ్యూటీ డాక్టర్)
వయసు పరిమితి: 50 సంవత్సరాలు మించి ఉండకూడదు.
అభ్యర్థుల ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతారు.
అప్లై చేయడం: http://www.ner.indianrailways.gov.in/
 ఈ లింక్ లోని వివరాల ప్రకారం, కింద ఇచ్చిన అడ్రస్ కు చేరి ఇంటర్వ్యూ ఇవ్వాలి.
అడ్రస్: Deoria Health Unit/ Kaptanganj Health Unit/Pilibhit Health Unit/ Kathgodam Health Unit/Kashipur Health Unit/ Divl. Hospital, Izzatnagar/Divl. Hospital, Varanasi/ Sub Divisional Hospital, Gonda/ CMD Office, NER, Gorakhpur.

నోటిఫికేషన్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి: http://www.ner.indianrailways.gov.in/ticker/1460032177160Dr.pdf
ఇంటర్వ్యూ ఆఖరి తేది: 12/05/20160 comments:

http://go.ad2up.com/afu.php?id=1018718